మూస చర్చ:Infobox India AP Mandal

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిల్లా వివరానికి సంబంధించి వికీడేటాలో సవరణ[మార్చు]

ప్రకాశం జిల్లాలో రెవిన్యూడివిజన్ల సమాచారం వికీడేటాలో చేర్చినందున, ప్రకాశం మండలాలు, గ్రామాల వ్యాసాలలో జిల్లా వివరంతో బాటు రెవిన్యూ డివిజన్ సమాచారంకూడా వస్తున్నది. (ఉదా:పర్చూరు మండలం ) కేవలం జిల్లా లింకు రావాలంటే మూసలో మార్పు చేయాలి. రెవిన్యూ డివిజన్ ఉపయోగకరమైనందున ప్రస్తుతానికి మూసలో మార్పులు చేయుటలేదు. మూసకు మరిన్ని మార్పులు గుర్తించినపుడు చేయవచ్చు. --అర్జున (చర్చ) 11:32, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా-మండలం - (రెవిన్యూ) గ్రామం ఖరారు చేసినందున (లో P131_hierarchy_for_Andhra_Pradesh_in_wikidata ) , రెవిన్యూ డివిజన్ సమాచారం వికీడేటాలో తొలగించడమైనది. అర్జున (చర్చ) 05:19, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల సవరణలకు సంబంధించిన సవరణ[మార్చు]

2022 లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల సవరణలు జరిగినందున, పాత జిల్లాలో మండల ప్రాంతాన్ని సూచించే పటము ఉపయోగించలేము కావున, OSM పటం వాడుకకు మార్చబడినది. పాతబడిన మాడ్యూల్ wikidata స్థానంలో కొత్త మాడ్యూలు wd వాడడం, ఇతర భాషాల వారు కూడా సునాయాసంగా వాడుటకు అవసరమైన మార్పులు చేయబడినవి. అర్జున (చర్చ) 05:21, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అడ్డతీగల మండలంలో కూర్పు చేసిన కొత్త సమాచారపెట్టెలో located in Andhra Pradesh , OSM పటం రెండూ కలిసి పోయినవి. అవకాశం ఉంటే OSM పటం క్రింద ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అనే వివరం ఉండేలాగున సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:03, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాల కొత్త సమాచారపెట్టెపై సందేహాలు[మార్చు]

మండలాల కొత్త సమాచారపెట్టెలో లోపాలు, లేదా చేయవలసిన సవరణలు గుర్తించుటకు అడ్డతీగల మండలంలో కూర్పు చేసిన సమాచారపెట్టెలో కొన్ని సందేహాల ఉన్నవి.అవి

  • సాంద్రత అనే దానికి 69/కి.మీ2 (180/చ. మై.) అని చూపారు.ఇక్కడ క్లారిటీ లేదు.అసలు ఇక్కడ సాంద్రతకు బదులు జనసాంద్రత అని ఉండాలి.ఈ రెండు వేరు వేరు అని నా అభిప్రాయం.తరువాత 69/కి.మీ2 (180/చ. మై.) ఇక్కడ క్లారిటీ లేదు.దేనికి ఏది అనే అర్థం గోచరించుటలేదు.ఇది జనసాంద్రతకు తగ్గట్టుగా తగిన వివరణ ఉండాలి.జనసాంద్రత వ్యాసానికి లింకు కలపాలి.
  • అలాగే ఎడమవైపు జనగణాంకాలు అనే పదానికి ఆంగ్ల వ్యాసం Census వ్యాసానికి తెవికీలో ఉన్న జనాభా గణన వ్యాసం లింకు కలపాలి.

ప్రస్తుతానికి ఇవే.--యర్రా రామారావు (చర్చ) 07:32, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారు,
  • జనాభా అనే ప్రధాన శీర్షికలో మొత్తం, సాంద్రత ఉపశీర్షికలు కావున, సాంద్రత అనగా జనసాంద్రతే. లింకు జనసాంద్రతకు ఇవ్వటానికి అభ్యంతరం లేదు.
  • సాంద్రతను రెండు కొలతలు చూపిస్తున్నాము. మొదటి భారత ప్రామాణికమైన చ.కి.మీ, రెండోది బహుశా యుకె, యుఎస్ఎ దేశాలలో వాడే చ.మై. బ్రాకెట్లు వాడడం ద్వారా రెండో కొలమానంలో పరిమాణం చూపించినందున స్పష్టతకు లోటు లేదని నా అభిప్రాయం.
  • జనగణాంకాలు కు జనాభా గణన వ్యాసపు లింకు ఇవ్వడానికి అభ్యంతరంలేదు. అర్జున (చర్చ) 08:39, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మీ స్పందవకు ధన్యవాదాలు.ఆ విధంగా లింకులు ఇవ్వగలరు. యర్రా రామారావు (చర్చ) 08:43, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
లింకులు ఇవ్వటం పూర్తయినది. అర్జున (చర్చ) 09:11, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 09:34, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మార్పులు చేయవలసిన పేజీలు[మార్చు]

సమాచారపెట్టెలోని మూలాల లోపాలు[మార్చు]

అర్డనరావు గారూ ర్యాండంగా కొన్ని మండల వ్యాసాల సమాచారపెట్టెలలోని వివరాలకు చేర్చిన మూలాలపై క్లిక్ చేస్తే తిరిగి అదే మండల వ్యాసం పేజీ మాత్రమే Open అవుతుంది.ఉదాహరణకు బాపట్ల మండలం పేజీలో రెండు మూలాల లింకులు గమనించగలరు.మొదటిది open అగుటలేదు.రెండవది తిరిగి అదే మండలవ్యాసం పేజీ open అవుతుంది --యర్రా రామారావు (చర్చ) 07:47, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారు, నేను పరిశీలించగా రెండు లింకులు పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్ లింకులు నిఖరంగా ఎల్లప్పుడు పనిచేస్తాయి అని చెప్పలేము. రెండవ లింకు ఎక్సెల్ ఫైల్ కావున ఫైర్ఫాక్స్ విహరిణిలో నేను నొక్కినపుడు భద్రపరచే పెట్టె కనబడుతున్నది. మీరు ఇతర బ్రౌజర్ తో ప్రయత్నించండి. అర్జున (చర్చ) 22:10, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దోషాల సవరణ[మార్చు]

సమాచారపెట్టె దోషాల ఉదాహరణ

@యర్రా రామారావు గారు, డోన్ మండలం వ్యాసంలో సమాచారపెట్టె దోషం నా దృష్టికి తెచ్చినందులకు ధన్యవాదాలు. దీనిలో సమాచారపటంలో osm బొమ్మకు బదులుగా LUA error (bad argument to sqrt) అనే దోషం, విస్తీర్ణం చూపేటప్పుడు formatting error:invalid input when rounding అనే దోషాలున్నాయి. బొమ్మ చూడండి. పాఠ్యంలో OSM గతిశీలపటము లింకు సరిగా పనిచేస్తున్నందున, ఇది OSM కు సంబంధించిన దోషం కాదని తెలుస్తున్నది. వికీడేటాలో area విలువ పరిశీలిస్తే, దానికి హెక్టేరు, చదరపు కిలోమీటర విలువలు రెండు వున్నట్లు గమనించాను. అవి రెండు సమాచారపెట్టెలో కనబడడం గమనించాను. విస్తీర్ణానికి కేవలం చదరపు కిలోమీటరు మాత్రమే గల విలువ సమాచారపెట్టెలో వాడేవిధంగా సవరణలు గతంలో చేసినందున, ఆ కోడ్ లో దోషమున్నదిగా తెలిసింది. నిశితంగా పరిశీలించినపుడు property బదులుగా properties వాడి వుండడం, అనవసరమైన P31 property (instance of) వాడి వుండడం గమనించి, వాటిని సవరించాను. బొమ్మకు సరియైన జూమ్ నిర్ధారించటానికి ఇవే దోషాలు image_map పరామితిలో వున్నందున అక్కడకూడా సవరించాను. అప్పుడు దోషాలు తొలగిపోయాయి. ఇప్పుడు డోన్ మండలం వ్యాసం చూడండి. అర్జున (చర్చ) 23:41, 26 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

qid పరామితిగా చేర్చి వాడుకోవచ్చు[మార్చు]

ఈ మూసను సుస్థిర నాణ్యతతో నిర్వహించటానికి, qid పరామితితో వాడుకొనేటట్లుగా మార్చాను. మార్పులు ఇకముందు sandbox తో పరీక్షించి చేయాలి. అర్జున (చర్చ) 11:09, 1 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]