చర్చ:తిరువయ్యారు
స్వరూపం
తిరువయ్యారు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ ఊరి పేరు
[మార్చు]ఈ ఊరి పేరు తిరువయ్యారు; తిరువయ్యూరు కాదనుకుంటా! ఓ సారి సరి చూడగలరు. __చదువరి (చర్చ, రచనలు) 17:20, 20 మే 2007 (UTC)
- త్యాగరాజ స్వామి వారి జన్మస్థలం ఆంగ్లంలో Thiruvarur అని ఉన్నది. తెలుగులో సరైన పేరు ఏమిటో తెలియడం లేదు. తెలిసినవారు సరిచేయండి.Rajasekhar1961 12:10, 12 మే 2009 (UTC)