చర్చ:తూమాటి దోణప్ప
స్వరూపం
శీర్షిక
[మార్చు]తూమాటి దొణప్ప అనే పలు చోట్ల పేరును చూసాను. దోణప్ప అని ఇక్కడ ఉంది.ఏదైనా విశేష కారణం ఉందా?--రహ్మానుద్దీన్ (చర్చ) 07:17, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- ఆయన రాసుకున్న పుస్తకాల్లో (ఉదాహరణకు ఆకాశ భారతి) కూడా తూమాటి దొణప్ప అనే ఉంది. బహుశా తూమాటి దోణప్ప అని మన వ్యాసం పేరు ఉండడం భాషాదోషం అయివుండాలి. తూమాటి దొణప్ప అని తరలించి, ఆ ప్రకారం వ్యాసంలోనూ దిద్దాలి. --పవన్ సంతోష్ (చర్చ) 07:33, 26 ఫిబ్రవరి 2019 (UTC)