చర్చ:తూర్పు గోదావరి జిల్లా
స్వరూపం
నెల్లిపాక మండలం ఎటపాక మండలంగా మార్పు
[మార్చు]అర్జునరావు గారూ మీరు చెప్పింది కరెక్టే.కానీ ఖమ్మం జిల్లాల నుండి కొన్ని మండలాలు కలిసిన తరువాత నెల్లిపాక మండలాన్ని రద్దుచేసి,దానిని ఎటపాక మండలంగా మార్చారు.నెల్లిపాక మండలంలోని గ్రామాలు నెల్లిపాకతో సహా ఈ మండలంలో చేరాయి.తూ.గో.జిల్లా పేజీలోని మండలాలు విభాగంలో నేను ఈ వివరాలు రాశాను. మీరు చూడలేదనుకుంటాను.ఇప్పుడు దానికి సంబందించిన మూలాల లింకు కూర్పు చేసాను.దాదాపుగా నేను సరియైన ఆధారాలు ఉండి,కనఫర్మ్ అయిన తరువాతనే ముందుకు వెళతాను.సాధ్యమైనంతవరకు కరెక్టు సమాచారానికే కట్టుబడిఉంటాను.ఖమ్మం జిల్లా నుండి ఆ మండలాలు తూ.గో.జిల్లాకు మార్చింది నేనే చేసాను.--యర్రా రామారావు (చర్చ) 06:27, 27 డిసెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు మీ స్పందనకు ధన్యవాదాలు. అయితే మొత్త మండలాలు 64 కాగా ఆంధ్రప్రదేశ్ మండలాల వ్యాసంలో 63గా వున్నందున, పొరపాటుగా మీరు చేర్చలేదేమో అనుకొని మార్చాను. అయితే ఇప్పడు అక్షరక్రమంలో అన్ని మండలాలు చేర్చాను. ఏదైనా దోషాలుంటే సరిచేయండి. --అర్జున (చర్చ) 06:56, 27 డిసెంబరు 2019 (UTC)