చర్చ:తెన్నేటి సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఛంఘిజ్ ఖాన్ పై నేను వ్రాసిన వ్యాసం[మార్చు]

{{సహాయం కావాలి-విఫలం}} ఛంఘిజ్ ఖాన్ నవలలోని యుద్ధ వ్యూహాలను, యుద్ధనిర్వహణ కళనూ పరిశీలిస్తూ నేను రాసిన వ్యాసం ప్రముఖ తెలుగు సాహిత్య పత్రిక ఈమాట మార్చి సంచికలో ప్రచురితమైంది. పీర్ రివ్యూ పద్ధతిని అనుసరించి రచనలను నిర్ధారించే ఈ పత్రిక ఉన్నత ప్రమాణాలు కలిగిందేనని నా అభిప్రాయం. నేను రాసిన వ్యాసాన్ని పరిశీలించి ఉపకరిస్తే తెన్నేటి సూరి, ఛెంఘిజ్ ఖాన్ వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలని సహసభ్యులకు మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 12:02, 10 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అభ్యర్ధన కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మార్చాను.--అర్జున (చర్చ) 15:44, 9 జనవరి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]