Jump to content

చర్చ:తెలుగు సినిమా పేలిన డైలాగులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


కొలత లేకుండా పోయింది

[మార్చు]

ఈ వ్యాసంలో ఏ డైలాగు బడితే అది రాసేస్తున్నారు. ఒక్కదానికీ మూలం లేదు. వ్యాసార్హత ఉందో లేదో చూసుకోడం లేదు. అసలు వ్యాసార్హత నిర్ణయించేందుకు ఒక కొలత కూడా లేదు. వాడుకరులు దీన్ని పరిశీలించి ఈ పేజీకి కొన్ని నియమాలు, నిబంధనలూ పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 06:59, 25 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]