చర్చ:దాద్రా నగర్ హవేలీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాద్రా నగరు హవేలీ జిల్లా అని తరలింపు చేయాలి[మార్చు]

ఇది జిల్లా వ్యాసం పేజీ.దాద్రా నగరు హవేలీ జిల్లా అని తరలింపు చేయాలి.--యర్రా రామారావు (చర్చ) 14:06, 30 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఇది రాష్ట్రం, వ్యాసామా?. జిల్లా వ్యాసామా?. వివరించగలరు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:43, 30 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జిల్లా పేజీ కాదు.ఇది రాష్ట్రం పేజీ.దాద్రా నగరు హవేలీ ఆ రాష్ట్రంలోని 3 జిల్లాలలో ఇది ఒక జిల్లా.దీని శీర్షికలో జిల్లా అని ఉండాలి.కావున తరలింపు చేయగలరు.::యర్రా రామారావు (చర్చ) 02:28, 31 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాస శీర్షికను @యర్రా రామారావు గారూ సూచించినట్లు తరలించాలీ, ఎందుకంటె అది సరి అయినా పేరు కాబట్టి ... తరలించినట్టున్నారు, ఇంకా కొంచెం దోషం ఉన్నట్టు తోచింది దాద్రా నగర్ హవేలీ జిల్లా సరిఅయిన పేరు.. నగరు కి బదులు నగర్ ఉండాలి.Nskjnv ☚╣✉╠☛ 08:29, 19 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.తరలించాను. యర్రా రామారావు (చర్చ) 15:49, 27 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]