చర్చ:దాల్ ఖల్సా (సిక్ఖు సైన్యం)
Jump to navigation
Jump to search
దాల్ ఖల్సా పేరు సరైనదేనా..?
[మార్చు]సరైన పేరు దల్ ఖల్సా యేమో అనిపిస్తోంది. వాళ్లకు బహుశా ళ కారం ఉండి ఉండకపోవచ్చు. ఉంటే అది దళ్ ఖల్సా అయ్యుండేదేమో! పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 10:19, 3 ఆగష్టు 2016 (UTC)
- దీని కోసం నేను ఆ పేరును ఇంగ్లీష్, పంజాబీలో వెతికి ఉచ్చారణ విని చూశాను. కానీ ఆ వెబ్సైట్ డాల్ అని పలుకుతోంది. అది కూడా పాశ్చాత్యుల ఉచ్చారణ అని తెలిసిపోతోంది కనుక పక్కన పెట్టేశాను. ఐతే దళ్ ఖల్సా అయివుంటుందని ఇప్పుడు మీరు చెప్తోంటే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని షాముఖీ స్క్రిప్టు చదవగలరని భావిస్తున్న తెలుగువారు (అహ్మద్ నిసార్) సహకారం తీసుకునేందుకు మెసేజ్ పెట్టిచూశాను. ఇది షాముఖీలో వ్యాసం పేరు. వారు చెప్పేదాన్ని అనుసరించి మార్చవచ్చు అనుకుంటున్నాను. మీ సూచనకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:37, 3 ఆగష్టు 2016 (UTC)