Jump to content

చర్చ:ధూమపాన రహిత దినోత్సవం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

{

ఈ వ్యాసం పేరు పొగాకు వ్యతిరేక దినోత్సవం అనవచ్చా. ఈ పదాన్ని మీడియా వాళ్ళు కూడా వాడుతుండగా విన్నాను. రవిచంద్ర (చర్చ) 13:30, 14 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

No Tobacco Day అయితే పొగాకు వ్యతిరేక దినోత్సవం సరిపోతుంది. కానీ Smoking అనగా ధూమపానం కాబట్టి ధూమపాన వ్యతిరేక దినోత్సవం అంటే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 14:02, 14 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం పొగాకు దినోత్సవం కాదు. ధూమపాన వ్యతిరేక దినోత్సవం అంటే బాగుంటుంది. కానీ సంస్కృత శీర్షిక धूमपानरहितदिनम् (ధూమపానరహిత దినం) అని ఉన్నందున "ధూమపాన రహిత దినోత్సవం" గా మార్చాను.--కె.వెంకటరమణచర్చ 14:24, 14 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]