చర్చ:నకాశీ చిత్ర కళ
స్వరూపం
విలీనం గురించి
[మార్చు]- ఇదే విషయానికి సంభందించిన దానిపై నకాషీ, చెరియాల్ పటచిత్రాలు అనే మరో రెండు వ్యాసాలు ఉన్నాయి.ఈ మూడింటిని ఒకే వ్యాసంగా విలీనం చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:29, 30 జనవరి 2019 (UTC)
- @యర్రా రామారావు, సరియైన {{విలీనం}} మూసలు వ్యాసాలలో చేర్చండి.--అర్జున (చర్చ) 10:27, 31 జనవరి 2019 (UTC)
- Arjunaraoc గారూ అలాగే చేరుస్తాను.--యర్రా రామారావు (చర్చ) 10:33, 31 జనవరి 2019 (UTC)
- చెరియాల్ పటచిత్రాలు వ్యాసం ఆంగ్లంలో చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ తొ లింకు అయి ఉన్నందున ఆ వ్యాసం విలీనం అవసరం లేదు. కానీ నకాషీ మరియు నకాశీ చిత్ర కళ వ్యాసాలు ఒకే అంశానికి చెందినవి. కనుక ఈ రెంటినీ విలీనం చేయాలి. యర్రా రామారావు గారు పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:43, 20 జూన్ 2022 (UTC)
- వెంకటరమణ గారూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. అభ్యంతరం లేదు.అలాగే నకాషీ, నకాశీ చిత్ర కళ రెండిటిని విలీనం చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 10:53, 20 జూన్ 2022 (UTC)