Jump to content

చర్చ:నాడాలు కలిగిన లాగు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కామంస్ లో మనము వాడే నాడాలు కలిగిన లాగు బొమ్మ కోసం ప్రయత్నించిననూ దొరకలేదు శశి (చర్చ) 13:40, 11 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

లాగు అనేదానికి వ్యాసం లేదు. నాడాలు లేనిదాన్ని ఏమంటారు. Rajasekhar1961 (చర్చ) 09:04, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లాగు అనే వ్యాసం వ్రాసి అందులో ఉప విభాగాలు గా నాడాలు కలిగిన, నాడాలు లేని వి చేర్చితే బాగుండేది.Somu.balla (చర్చ) 10:03, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దీనినే లాగూ వ్యాసంగా దారిమార్పు చేయవచ్చు లేదా నిక్కరు వ్యాసంలో విలీనం చేయవచ్చు.విశ్వనాధ్ (చర్చ) 13:14, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లాగు, నాడాలు కలిగిన లాగు, నిక్కరు అన్నింటిక కలిపి లాగు వ్యాసంగా మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 14:35, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]