చర్చ:నానార్థాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మునుపు నేను సృష్టించిన ఈ వ్యాసం తొలగించబడింది. ఈ వ్యాసం ఎందుకు తొలగించబడిదో సరైన కారణాలు తెలుపలేదు. కనుక మళ్ళీ ఈ వ్యాసం మరికొన్ని మార్పులతో నేను సృష్టించాను. YVSREDDY (చర్చ) 12:50, 6 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

  • నానార్థాలు వచ్చే పదాల జాబితాలో ఈ క్రింద ఇవ్వబడిన పద్ధతులలో ఏ పద్ధతి పాటిస్తే బాగుంటుందో తెలుపగలరు.
  • అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ.
  • అంబరం = ఆకాశం, వస్త్రము, పాపము, అనుస్వారం
  • అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక
YVSREDDY గారూ, ఈ పేజీని గతంలో ఒకసారి తొలగించినపుడు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నానార్థాలు పేజీలో తొలగింపు చర్చ జరిగింది. ఆ చర్చను మీరు చూసారో లేదో తెలీదు గానీ అక్కడ మీరేమీ రాయలేదు. ఆ పేజీని ఇప్పుడు మీరు మళ్ళీ సృష్టించారు. అందులో కింది దోషాలున్నాయి:
  • గతంలో తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించేటపుడు గతం లోని దోషాలను లేకుండా చూసుకుని మెరుగ్గా సృష్టించాలి. లేదంటే దాన్ని వెనువెంటనే (csd G4 చూడండి) తొలగిస్తారు.
  • ఇప్పుడు సృష్టించిన పేజీ తొలగించిన daani లాగాnO, వాటి కంటే నాసిగానో ఉంది. ఇప్పటి పేజీ చూస్తే.. విషయం గురించిన సమాచారం రెండే రెండు లైన్లు ఉంది. మిగతాదంతా నానార్థాల జాబితాయే. ఇది జాబితా పేజీ కాదు. ఈ అంశానికి జాబితా పేజీ తయారు చెయ్యకూడదు, అందుకు వికీపీడియా అనుకూల ప్రదేశం కాదు. కాబట్టి జాబితాను తీసేస్తే మిగిలే సమాచారం, నిఘంటువులో ఉండాల్సినది తప్ప, ఇక్కడ ఉండాల్సినది కాదు.
అయితే మీరు పేజీని ఇప్పుడిప్పుడే సృష్టించారు కాబట్టి, ఒక వారం రోజుల్లోపు జాబితాను తీసేసి, సముచితమైన సమాచారంతో పేజీని విస్తరించండి. లేదంటే ఈ పేజీని తొలగించవలసి ఉంటుందని గమనించగలరు. తొలగించిన పేజీలను మళ్ళీ మళ్ళీ సృష్టించడం గురించి మీ చర్చ పేజీలో చర్చిస్తాను. __చదువరి (చర్చరచనలు) 00:21, 7 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మరొక్క విషయం YVSREDDY గారూ, మీరు సృష్టించిన పేజీల తొలగింపు గురించి, వాటిని మీరు మళ్ళీ మళ్ళీ సృష్టించడం గురించీ గతంలో చర్చలు జరిగాయి. ఒక ఉదాహరణ కోసం ఈ చర్చను చూడండి. అయినా ఈ పేజీని మీరు మళ్ళీ సృష్టించారు, గమనించండి. దీనికి సంబంధించి, మిగతా చర్చ మీ చర్చ పేజీలో చేస్తాను __చదువరి (చర్చరచనలు) 00:31, 7 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]