నానార్థాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు. ఉదాహరణకు నలుపు అనే పదం నలుపు రంగు, నలపడం అనే అర్థాలను సూచిస్తుంది. అలాగే తెలుపు అనే పదం తెలుపు రంగును, తెలపమనే అర్థాలను సూచిస్తుంది.

నానార్థాలలో తెలుగు భాషకు, ఆంగ్ల భాషకు గల తేడాలు[మార్చు]

1. తెలుగులో ఏవిధంగా వ్రాస్తామో అదే విధంగా పలుకుతాము కాని ఆంగ్లంలో రాసినదానికి ఉచ్చారణలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

2. ఆంగ్ల భాషలో పెద్ద అక్షరాలని చిన్న అక్షరాలని వేరు వేరు అక్షరాలు ఉంటాయి. తెలుగు భాషలో పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు అని వేరు వేరుగా ఉండవు.

వికీపీడియాలో నానార్థాలు[మార్చు]

వికీపీడియాలో ఒకే పేరుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నప్పుడు వాటికి అయోమయ నివృత్తి మూసను ఏర్పాటు చేసి అవసరమయిన పేజిని వెంటనే గుర్తించే విధంగా సూచనలను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు వై.యస్

సహాయం కి పర్యాయపదం

చుక్క (అయోమయ నివృత్తి)

బయటి లింకులు[మార్చు]