Jump to content

రాజులు (కులం)

వికీపీడియా నుండి
(క్షత్రియుడు నుండి దారిమార్పు చెందింది)

రాజులుగా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక రాష్ట్రంలో ఓసి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు క్షత్రియ వర్ణం లేనప్పటికీ వర్ణ వ్యవస్థలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నార.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.[2]

ఆచార వ్యవహారాలు

[మార్చు]

బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది.వీరికి భరద్వాజ,ఆత్రేయ,పశుపతి,వశిష్ట,ధనుంజయ,కాశ్యప,కౌండిన్య,గౌతమి,అంగీరస గోత్రముల ఉన్నాయి.


Surnames of telugu KSHATRIYAAS

Suryavamsham

[మార్చు]
Dhananjaya Kasyapa Kaundinya Vasistha
Addala Balaraju Addepalli Adduri
Byrraju Bellamkonda Ayanampudi Alluri
Bhupathiraju Chiruvella Chitraju Angaraju
Champati Eedarapalli Dintakurthi Balaraju
Chekuri (Sekuri) Gorinta Ede Bejawada
Chintalapati Gobburi Inampudi Bhetalam
Dandu Kanumuri Jampana (Varnata) Byrraju
Dantuluri (Thantaluri) Kakkera Kalidindi Buddharaju
Dasaraju Katari Kundaraju Chamarthi
Datla (Thatla) Kadimella Mudunuri Dhenuvakonda
Gadiraju Lakamraju Chinda Dendukuri
Gandraju Mandapati (Manthapadi) Saripalli Erraguntala
Gokaraju Mungara Vemulavada Gadiraju
Gottumukkala Namburi Vemulamanda Ganapathiraju
Guntimadugu Pathapati Yamanamanda Godavarthi
Gunturi Saidu Chinda Gurjala
Jampana (Kota) Sayyaparaju Gundraju
Kallepalli Sirivella Immadiraju (Immalaraju)
Kammela Solaraju Indukuri (Indukoori)
Kankipati Solanki Isukapalli
Kanteti Uppalapati Kakarlapudi
Kasi Thammisetty Kutcherlapati
Kopperla Sirigiri

bhogaraju

Manthena (Manthana)
Kokkerlapati BUTTI Mulagapati
Konduri Muppalla
Koppella Mungapati
Kothapalli Nadimpalli
Kunaparaju Nagaraju
Kamparaju Kosuri Kovvuru Pusapati (Poosapadi)
Nallaparaju Pericherla (Pericholi)
Pakalapati (Pagalapati) Pinnamaraju
Patsamatla (Patchamatla) Potturi
Penumatsa (Penumathsa) Rajasagi
Penmatsa, Penmetsa Sagi
Pusampudi Sakhineti
Rudraraju Sagiraju
Sagiraju Samantapudi
Sujjuri Siravuri
Thotakura Tepalli
Thammishetty Vatsavai (Vathsvaya)
Uddaraju/Vuddharaju Valivarthi
Vadlamudi Vegesana (Vegesina)
Vanapala Vetikuri
Vegiraju Penmatsa
Vempalli Pakalapati
Vetukuri Siruvuri (Siroovuri)

chiluvuri vulchi (sreeramraju)

Yallamraju
Nandimandalam
Yarakaraju

Aarveti

Muthundi (Mudundi)

స్వాతంత్రం తర్వాత

[మార్చు]

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో జమీందారీ వ్యవస్థ రద్దుచేసి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది.క్రమేణా భూస్వాములు,జమీందారులు సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, వలస వెళ్ళారు.

ప్రముఖులు

[మార్చు]
అల్లూరి సీతారామరాజు విగ్రహం

మూలాలు

[మార్చు]
  1. Satyanarayana, A. (2002). "Growth of Education among the Dalit-Bahujan Communities in Modern Andhra, 1893-1947". In Bhattacharya, Sabyasachi (ed.). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India. Orient Blackswan. p. 53. ISBN 978-81-250-2192-6. Retrieved 2012-02-29.
  2. Suri, K. C. (September 2002). "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India" (PDF). London: Overseas Development Institute. p. 10. ISBN 0-85003-613-5. Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2012-02-29.