చర్చ:రాజులు (కులం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg రాజులు (కులం) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

ఆంధ్ర క్షత్రియులు అని కన్నా క్షత్రియులు అనే పేరు సరైనదిగా తోస్తుంది.Rajasekhar1961 07:04, 31 ఆగష్టు 2011 (UTC)

ఈ వ్యాసం వివరణాత్మకంగా బాగుంది.t.sujatha 03:23, 16 డిసెంబర్ 2011 (UTC)


రాజశేఖర్ గారూ ! నమస్కారం! ఈ వ్యాసాన్ని ఎవరో కావాలని సవరిస్తున్నారు. ఎవరో తెలుసుకోవడం ఎలా?

క్షత్రియ ప్రముఖులు[మార్చు]

ప్రముఖులు గురించి వివరించకుండా పేర్లురాయటం ప్రచారం అనిపించుకుంటుంది. విస్తరించగలరు.--అర్జున (చర్చ) 11:24, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఆలోచన మంచిది. అలాగే చేస్తాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:07, 19 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

"ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లు" కూర్పుల చరితం[మార్చు]

"ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లు" ను ఈ వ్యాసంలో విభాగంగా చేర్చితిని.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 11:15, 17 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 11:12, 17 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (299 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 11:12, 17 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (171 బైట్లు) (-2,104)‎ . . (ఆంధ్ర క్షత్రియులు#ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లుకు దారిమళ్ళించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 09:51, 19 ఏప్రిల్ 2013‎ 199.52.13.129 (చర్చ • నిరోధించు)‎ . . (2,275 బైట్లు) (-6)‎ . . (→‎కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 09:50, 19 ఏప్రిల్ 2013‎ 199.52.13.129 (చర్చ • నిరోధించు)‎ . . (2,281 బైట్లు) (+6)‎ . . (→‎కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 13:31, 15 ఏప్రిల్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,275 బైట్లు) (+74)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  6. (ప్రస్తు • గత) 10:33, 25 ఫిబ్రవరి 2013‎ Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,201 బైట్లు) (+149)‎ . . (→‎కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  7. (ప్రస్తు • గత) 10:31, 25 ఫిబ్రవరి 2013‎ Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,052 బైట్లు) (+36)‎ . . (→‎పరిచయము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  8. (ప్రస్తు • గత) 10:27, 25 ఫిబ్రవరి 2013‎ Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,016 బైట్లు) (+504)‎ . . (→‎పరిచయము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  9. (ప్రస్తు • గత) 10:03, 12 మార్చి 2012‎ Redaloes (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,512 బైట్లు) (+1,512)‎ . . (కొత్త పేజీ: ==పరిచయము== ఆంధ్ర క్షత్రియులు ఆంధ్ర దేశాన్ని వందల సంవత్సరాలు ప...)


సవరణ[మార్చు]

భరద్వాజ గోత్రము, ఆత్రేయ గోత్రము, పశుపతి గోత్రము వంటివి కర్ణాటక క్షత్రియులకు చెందినవి. ఈ వ్యాసము కేవలం ఆంధ్ర క్షత్రియులకు చెందినది మాత్రమే. ఆంధ్ర క్షత్రియుల్లో వివాహాలు సర్వసాధారణంగా వశిష్ట, ధనుంజయ, కాశ్యప, కౌండిన్య గోత్రముల వారి మధ్య మాత్రమే జరుగుతాయి. కనుక ఇవి కర్నాటక రాజులు వ్యాసంలో కలుపుతున్నానని తెలియజేసుకుంటున్నాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 05:57, 25 ఫిబ్రవరి 2014 (UTC))[ప్రత్యుత్తరం]