పరిమళపు అర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనంద నిలయ విమానానికి ఈశాన్యం దిశ లో వున్న యోగ నరసింహ స్వామి గుడికి దక్షిణం వైపు వున్న గోడకు ఆనుకొని వున్న రాతి సాన నే "పరిమళపు అర" అంటారు.ప్రతీ శుక్రవారం వేంకటేశ్వర స్వామికి పేట్టే నామానికి కావలసిన పచ్చకర్పూరాన్ని ఇక్కడే అరగదీస్తారు.