ఆనందనిలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందనిలయం
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
చలం,
రాజనాల,
రేలంగి,
వాణిశ్రీ ,
పి.హేమలత,
రమణారెడ్డి,
సురభి బాలసరస్వతి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ మెర్క్యురీ సినీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆనంద నిలయం 1971లొ విడుదలైన బ్లాక్&వైట్ తెలుగు సినిమా. మెర్క్యురీ సినీప్రొదక్షన్స్ పతాకంపై గుత్తికొండ వెంకటరత్నం, సె.హెచ్.ఎల్.ఎన్.రావులు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించాడు. కాంతారావు, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
  • స్టుడియో: మెర్క్యురీ సినీ ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: గుత్తికొండ వెంకటరత్నం, సె.హెచ్.ఎల్.ఎన్.రావు
  • ఛాయగ్రహణం: యు.కె.రామచంద్ర
  • కూర్పు: సె.హెచ్.వెంకటేశ్వరరావు
  • కంపోజర్: పెండ్యాల నాగేశ్వరరావు
  • పాటలు: ఆరుద్ర, దాశరథి, సి.నారాయణరెడ్డి, కె.జి.ఆర్.శర్మ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బివి కృష్ణమూర్తి
  • అసిస్టెంట్ డైరక్టరు: ఎ.కోదండరామిరెడ్డి
  • కథ: గుత్తికొండ వెంకటరత్నం
  • చిత్రానువాదం: బి.ఎస్.నారాయణ
  • సంభాషణలు: బొల్లిముంత శివరామకృష్ణ, కె.జి.ఆర్.శర్మ
  • నేపథ్యగానం: ఘంటశాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం
  • కళా దర్శకుడు: బి.చలం
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్
  • నృత్య దర్శకుడు: చిన్ని - సంపత్, రాజ్ కుమార్
  • విడుదల తేదీ: 1971 ఏప్రిల్ 14

పాటలు[2]

[మార్చు]
  1. ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రచన:దాశరథి  
  2. ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
  3. పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే - ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ బిడియం పోని - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,మాధవపెద్ది - రచన: ఆరుద్ర
  5. గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది - పి.సుశీల - రచన: కె.జి. ఆర్. శర్మ

వనరులు

[మార్చు]
  1. "Ananda Nilayam (1971)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "ఆనందనిలయం - 1971". ఆనందనిలయం - 1971. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)