చర్చ:నిరుపమ సునేత్రి
Appearance
పుట్టిన స్థలం
[మార్చు]ప్రణయ్‌రాజ్ గారూ, ఈమె పుట్టినది మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు అని ఈ వ్యాసంలో ఉంది. (ప్రస్తుతం అది రంగారెడ్డి జిల్లాలో ఉందనుకోండి.) అయితే నల్గొండ జిల్లాలో ఒక ఆమనగల్లు ఉంది. ఆమె ఆ గ్రామానికి చెందినవారేమోనని నాకు సందేహంగా ఉంది. ఒకసారి పరిశిలిస్తారా?__చదువరి (చర్చ • రచనలు) 07:04, 28 జూన్ 2019 (UTC)
- చదువరి గారు, శ్రీశైలం దగ్గర ఉన్న ఆమనగల్లు అని చెప్పారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:03, 28 జూన్ 2019 (UTC)
- Pranayraj Vangari గారూ, అంటే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు అయ్యుంటుంది. శ్రీశైలం దగ్గర మరొక ఆమనగల్లు ఏదీ వికీలో కనబడలేదు. ధన్యవాదాలు.__చదువరి (చర్చ • రచనలు) 04:31, 29 జూన్ 2019 (UTC)