చర్చ:నేపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేపాల్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నేపాల్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

స్వంత పరిశోధన[మార్చు]

"నేపాల్ లో ముఖ్యమైన పండగలు" విభాగంలో వాడుకరి స్వంత అనుభవాలను రాసారు. ఉదాహరణ: "కూర్చొని వుండగా నేను గమనించాను.", "ఇది నేను స్వయంగా చూసిన విషయం." "పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )", "(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post )" ఇది వికీపీడియా విధానాలకు విరుద్ధం కాబట్టి వీటిని సవరించాలి. అలాగే అవసరమైన చోట్ల మూలాలను చేర్చాలి. వాడుకరి:Bhaskaranaidu గారూ, ఒకసారి దీన్ని పరిశీలించాలని అభ్యర్ధన. __చదువరి (చర్చరచనలు) 14:54, 18 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]