చర్చ:పసివాడి ప్రాణం
స్వరూపం
ఆంగ్ల వ్యాసముకు ఉన్న చిత్రాన్నే తెలుగు వ్యాసముకు కూడా జతపరచదలచాను. కానీ అది ఫైలు పేరులాగా కనిపిస్తోంది. దయచేసి మార్చవలసిందిగా మనవి. ఇంతకంటే మంచి చిత్రం గనుక దొరికినట్టయితే క్రొత్త చిత్రాన్నే జతపరచగలరు. Veera.sj 08:33, 13 మే 2009 (UTC)
- వీరా గారూ! ఆంగ్లవికీలో వాడిన బొమ్మ కామన్స్ నుంచి కనుక తీసుకున్నదయితే అదే బొమ్మ తెలుగులో కూడా కనిపిస్తుంది. ఒక వేళ అది కేవలం ఆంగ్ల వికీపీడియాలో ఉంటే ఇక్కడ కనిపించదు. ఒకవేళ మీరు అదే చిత్రాన్ని ఇక్కడ కూడా వాడదలిస్తే ఆంగ్ల వికీ నుంచి ఆ చిత్రాన్ని కామన్స్ లోకి ఎక్కించేస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది. — రవిచంద్ర(చర్చ) 10:09, 13 మే 2009 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు