చర్చ:పాలిటానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg పాలిటానా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


Cscr-featured.svg పాలిటానా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia


ఈ వ్యాసంలో పాలిటానా నగర విస్తీర్ణం 777 చ.కిమీ అనేది సందేహంగా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:22, 16 అక్టోబర్ 2013 (UTC)

అలాగే "ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు" అనే వాక్యం ఈ వ్యాసంలో ఉంది. ఇస్లాంమతంలో విగ్రహారాధన ఉండదు కదా! ఇలాంటి వాక్యాలవల్ల ఇబ్బందులు వస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:19, 16 అక్టోబర్ 2013 (UTC)
"వీటి పవిత్రత పర్వతం పైనుండి క్రిందికి ఎక్కువ నుండి తక్కువకు ఉంటుంది" అనే వాక్యాన్నీ పరిశీలించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:28, 16 అక్టోబర్ 2013 (UTC)
వ్యాసం ప్రారంభించిన కొద్ది రోజులకే "ఈవారం వ్యాసం పరిగణన" మూస పెట్టవచ్చు కాని ఆ పిదప "ఈ వారం వ్యాసం"గా నిర్ణయించుటకు కొంతసమయం వేచి చూస్తే బాగుంటుంది. ఈ వ్యాసం అతిత్వరగా మొదటి పేజీ ప్రదర్శనకు వచ్చినట్లుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:35, 16 అక్టోబర్ 2013 (UTC)