చర్చ:పిరదౌసి (కావ్య సమీక్ష)
Jump to navigation
Jump to search
ఈ పుస్తకం ముఖచిత్రం ఎవరికైనా దొరికితే అప్ లోడ్ చేసి, వ్యాసం పేజీలో చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 07:49, 3 సెప్టెంబర్ 2012 (UTC)
- ఈ పేజీ కి "ఫిరదౌసి (కావ్య సమీక్ష)" పేరు సమంజసమైనది. ఫిర్దోస్ (పారశీ లేదా ఫార్సీ భాష) అనగా స్వర్గం, ఫిర్దౌసీ లేదా ఫిరదౌసి లేదా ఫిర్దోసీ అనగా "స్వర్గనివాసి", కావున పేరు మార్పు అవసరం. అహ్మద్ నిసార్ (చర్చ) 20:29, 28 సెప్టెంబర్ 2013 (UTC)
- ఈ వ్యాసపుటలోని పుస్తకముఖచిత్రం చదవండి.అందులో కావ్యంపేరు పిరదౌసి అనివుంది.పుస్తకంలో కూడా కావ్యం శీర్షిక పిరదౌసి అని వుంది. అందువలననే, కవిమనోభావాన్ని గౌరవించి వ్యాసం పేరును ఫిరదౌసి అనికాకుండ పిరదౌసి అనివుంచాను.పాలగిరి (చర్చ) 20:58, 28 సెప్టెంబర్ 2013 (UTC)
- అవునండి, కవియే తన రచనకి "పిరదౌసి" అని పేరు పెట్టారు. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:52, 29 సెప్టెంబర్ 2013 (UTC)
- ఈ వ్యాసపుటలోని పుస్తకముఖచిత్రం చదవండి.అందులో కావ్యంపేరు పిరదౌసి అనివుంది.పుస్తకంలో కూడా కావ్యం శీర్షిక పిరదౌసి అని వుంది. అందువలననే, కవిమనోభావాన్ని గౌరవించి వ్యాసం పేరును ఫిరదౌసి అనికాకుండ పిరదౌసి అనివుంచాను.పాలగిరి (చర్చ) 20:58, 28 సెప్టెంబర్ 2013 (UTC)
పిరదౌసి (కావ్య సమీక్ష) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పిరదౌసి (కావ్య సమీక్ష) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.