చర్చ:ప్రకాశం బ్యారేజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
Srisailam dam 15th aug 05.jpg
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


బొమ్మ చేర్చటం[మార్చు]

చదువరి గారు బానే ఉంది, అనుసంధానం బాగా చేశారు, ఒక బొమ్మ కూడా దయ చేసి వెతికి తగిలించవచ్చు కదా!!! దీనికి గాను నేను కాని శ్రీనివాస్ (బొమ్మలబాబు) గారి ని సంప్రదించాలా.. 2007-06-01T00:58:56(IST)‎ S172142230149

మీ ధోరణి ఇంకా పూర్తిగా మారలేదు. సభ్యుడిని సభ్యనామంతో గాని, ఆయనే పెట్టుకున్న ముద్దుపేరుతో గానీ మాత్రమే పిలవడం సభ్యత, మర్యాద. అనేకానేక హెచ్చరికల తరవాత కూడా మారకపోతే ఎలా? కనీసం తోటి సభ్యుల ప్రవర్తన చూసైనా నేర్చుకోవాలి! __చదువరి (చర్చరచనలు) 05:04, 1 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇక్కడ ఏకవచనముపయోగించినందుకు కాదనుకొంటా. ఇలా సభ్యులకు బొమ్మలబాబు, బాటుబాబు అని పెరుపెట్టి అవహేళన చేసినందుకొని అర్ధం చేసుకోగలరు. --వైఙాసత్య 11:54, 1 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఇతరములు[మార్చు]

  • గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు విజయవాడ నుండి వెళ్ళటానికి గతంలో ఏకైక మార్గం. కనకదుర్గ వారధి రాకతో భారీ వాహనాల రవాణా అటు మళ్ళింది. ఈ బ్యారేజీపై వాహనాల రాకపోకలు ఇంకో 50 ఏళ్ళ దాకా జరపొచ్చని నిపుణులు చెప్పినా బస్సులు నిలిపేశారు.బ్యారేజీకి ఆనించి మరో బ్రిడ్జి కట్టాలని బస్సులు నడపాలని పరిసర ప్రాంతాల ప్రజలు నిరాహార దీక్షలు కూడా చేశారు.
  • ఉప్పొంగే నదీజలాలు ఉప్పుసముద్రంపాలు

బ్యారేజీ సామర్థ్యం మూడు టీఎంసీలు కావడంతో అంతకు పైగా వచ్చే నీటిని నిల్వచేసే అవకాశంలేదు.దీంతో వరదల సమయంలో మిగులు నీటిని ఎప్పటికపుడు సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఇదే నీరు అందుబాటులో ఉంటే ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదు.మూసీ, పాలేరు, కట్టలేరు, వైరా తదితర ఉప నదుల నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసేందుకు నందిగామ ప్రాంతంలో ఒక రిజర్వాయర్‌, బ్యారేజీ తర్వాత వరద నీటిని నిల్వ చేసేందుకు పులిగడ్డ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని ఆయా ప్రాంతాల శాసన సభ్యులు కోరారు.--Nrahamthulla 05:05, 27 ఆగష్టు 2010 (UTC)