చర్చ:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్కోజు సంజీవరాయశర్మ ను గాని, శకుంతలాదేవి నిగాని శాస్త్రవేత్తల వర్గం లో చేర్చడం సబబు కాదు.కంపశాస్త్రి 17:25, 15 ఏప్రిల్ 2013 (UTC)

లక్కోజు సంజీవరాయశర్మ ను [[వర్గం:గణితావధానులు]] లోనికి చేర్చితిని.-- కె.వెంకటరమణ చర్చ 17:54, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గంలో ఉండాల్సిన/ఉండిన సమాచారం కొరకు మళ్ళీ ఇలాంటి వ్యాసాలు తయారుచేసే అవసరం ఉండదనుకుంటున్నాను. జాబితా బదులు దీన్ని ఒక వ్యాసంగా రచిస్తే ప్రయోజనకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:15, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అలోచన సరియైనది. ఈ వ్యాసం ప్రస్తుత ప్రాజేక్టు కోసం ఇప్పుడు తయారు చేయలేదు. కాని మీసూచన ప్రకారం వ్యాసంగా మార్చే ప్రయత్నం చేస్తాను. కె.వెంకటరమణ చర్చ 00:36, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ ను ప్రఖ్యాత శాస్త్రవేత్తల జాబితాలో చేర్చడం సరికాదు. కంపశాస్త్రి 22:13, 15 ఏప్రిల్ 2013 (UTC)
వీలైనంతవరకు ప్రముఖ, ప్రసిద్ధ, ప్రఖ్యాత ఇలా వ్యాసాలు కానీ, వర్గాలు కానీ, జాబితాలు కానీ సృష్టించకూడదు. కంపశాస్త్రి గారు ఎత్తి చూపినటువంటి సమస్యలు వస్తాయి. వ్యాసాలకు నామకరణ పద్ధతులున్నాయి వికీలో వాటిని తెలుగులో అనువదించారో లేదో కానీ ఇదిగో ఇంగ్లీషు వికీపీడియాలో చదవండి. (en:Wikipedia:Article titles) ఇలా కాకుండా నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు, భారతదేశ శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర శాస్త్రవేత్తలు, 19వ శతాబ్దపు శాస్త్రవేత్తలు మొదలైనవి సబబైన వ్యాసపు లేదా జాబితాల పేర్లు --వైజాసత్య (చర్చ) 07:34, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]