చర్చ:ప్రియా సిస్టర్స్
స్వరూపం
వ్యాసం పేరులోని సిస్టర్స్ ను తెలుగులోకి మార్చి ప్రియా సోదరీమణులు అనే విధంగా మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 04:19, 8 ఏప్రిల్ 2009 (UTC)
- దురదృష్ట వశాత్తూ తెలుగు మాధ్యమాలు కూడా ఇలాంటి పదాలను ఆంగ్లంలోనే వాడుతుండటంతో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. రచయితకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే అలాగే తరలించవచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటిదాకా వ్యాసాల పేర్లు తెలుగు లోనే ఉండాలన్న నిబంధన ఉన్నా ఒక సభ్యుడు పట్టుబట్టి తను రాసిన వ్యాసానికి ఆంగ్లంలోనే పేరు పెట్టుకున్న సందర్భం ఉంది. -- రవిచంద్ర(చర్చ) 08:31, 8 ఏప్రిల్ 2009 (UTC)
- వీళ్లు ఇలాగే పాపులర్. అందుకని అలాగే ఉంచాలి. Chavakiran 09:40, 8 ఏప్రిల్ 2009 (UTC)