ప్రియా సిస్టర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రియా సిస్టర్స్
Priya Sisters
మూలంఅమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాయనులు

ప్రియా సిస్టర్స్ : ప్రియా సిస్టర్స్ అని పిలువబడే షణ్ముఖప్రియ, హరిప్రియలు ప్రముఖ కర్ణాటక సంగీత గాయనులు. వీరి గురువులు రాధ, జయలక్ష్ములు. రాధాజయలక్ష్ములు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియం శిష్యురాండ్రు.

ప్రియా సిస్టర్స్ తమ 5వ ఏట, తండ్రి సుబ్బరామన్ నుండి కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. వీరు స్వదేశాల్లో, విదేశాల్లో కలిపి మొత్తం 2000 పైచిలుకు కచేరీలలో పాడారు. సత్య సాయి బాబా 70 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా, ఏర్పాటుచేసిన హైదరాబాద్ ఫెస్టివల్, డుయో ఫెస్టివల్ లలో వీరి కచేరీలను ఏర్పాటుచేశారు. ప్రియా సిస్టర్స్ మాజీ రాష్ట్రపతి, ఆర్.వెంకటరామన్ సమక్షంలో తమ సంగీతాన్ని ఆలపించారు.

మూలాలు[మార్చు]

'బయటి లింకులు[మార్చు]

  1. [1]
  2. [2]
  3. [3]
  4. [4]
  5. [5]
  6. [6]
  7. [7]
  8. [8]
  9. [9]
  10. [10]