చర్చ:బిర్లా నక్షత్రశాల
Appearance
ప్లానిటోరియం, ప్లానెటోరియం, ప్లానిటేరియం లలో ఏది సరైనది. తెలుగులో వివిధ పుస్తకాలలో వివిధ రకాలుగా ఉన్నాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:05, 8 అక్టోబర్ 2008 (UTC)
- నక్షత్రశాల లేదా ఖగోళశాల అనేది ప్లానిటోరియంకు తెలుగు పదం. అలాగ ఉంచితే సరి.Rajasekhar1961 13:12, 8 అక్టోబర్ 2008 (UTC)
- సరే అలాగే చేద్దాం. మరో రెండు రోజులు చూసి ఇతర సభ్యుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుందాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:25, 8 అక్టోబర్ 2008 (UTC)
బిర్లా నక్షత్రశాల గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. బిర్లా నక్షత్రశాల పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.