Jump to content

చర్చ:బి.వి.పట్టాభిరామ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



హిప్నాటిజం అన్న పదానికి తెలుగీకరణ మూస తగిలించబడినది. నాకు సరైన పదం తట్టక, పట్టభిరామ్ గారే సరైన వ్యక్తి అని, ఆయనకు ఈ మైలు ఇచ్చాను, సరైన పదం సూచించమని. వారు నాకు ఇచ్చిన సమాధానం ఆంగ్లములో ఉన్నది ఈ క్రింద కాపీ చేశాను:

Pattabhi Ram BV to me show details 9:32 PM (15 hours ago) Reply


Dear Prasad garu

thank you very much for the interest you have taken. The telugu word for magician is INDRAJALIKUDU and for Hypnotism SAMMOHANA VIDYA for hypnotist SAMMOHANA SADHAKUDU. Kaani hypnotist is right word even in Telugu.

thank you once again Dr.Pattabhiram

ఆయన చెప్పిన ప్రకారం హిప్నాటిసం కు తెలుగు పదం సమ్మోహన విద్య. నా ఉద్దేశ్యంలో, ఇలా రెండు పదాల బదులు 'సమ్మోహనం' అంటే ఎలా ఉంటుంది. ఇతర సభ్యులు కూడ ఈ వ్యాఖ్య చూసి చర్చ చేసిన తరువాత ఈ మాటను లేదా ఇంతకంటే మంచి మాటను(చర్చలో అటువంటి మాట మనం సాధించగలిగితే!)మనం వ్యాసంలో హిప్నటిజం కు బదులుగా వడవచ్చు. హిప్నొటిస్ట్‌కు సమ్మోహకుడు అనవచ్చునేమో? కాని, నాకు అనిపిస్తున్నది, హిప్నటిజం/హిప్నటిస్టు అన్న మాటలు దాదాపు తెలుగు పదాల కింద మారిపొయ్యాయి. కావాలంటే, హిప్నటిజము/హిప్నటిస్టు అని తెలుగు మాటలుగా కూడ వ్రాసుకోవచ్చును. --SIVA 07:36, 28 డిసెంబర్ 2008 (UTC)

డా.బి.వి.పట్టాభిరాం వ్యాసం విలీనం

[మార్చు]

డా.బి.వి.పట్టాభిరాం వ్యాసం పొరబాటుగా వేరేగా సృష్టించబడింది. వ్యాస శీర్షిక వికీపీడియా గౌరవ వాచకాలుండకూడదన్న నియమాలకు సరిపోదు. కావున విలీనం చేయాలి. @Vu3ktb, @Ashannagari hymavathi @Kasyap, ఆసక్తిగల సభ్యులు వారం రోజులలోగా స్పందించండి. అర్జున (చర్చ) 06:55, 28 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]