చర్చ:బీరేంద్ర కుమార్ భట్టాచార్య
స్వరూపం
పేజీ అభివృద్ధి గురించి
[మార్చు]ఈ పేజీని నేను అభివృద్ధి చేసినట్టుగానే బీరేంద్ర గురించిన ఆంగ్ల వికీలోని పేజీలో కూడా అభివృద్ది చేశాను. అక్కడ రచనల జాబితాను కొంతవరకూ సమగ్రం చేశాను. దాన్ని ఇక్కడ ఎవరైనా అనువదించి పెట్టండి. నేను మరో పేజీ అభివృద్ధిని చేపడతాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:13, 21 ఫిబ్రవరి 2014 (UTC)
http://onlinesivasagar.com/literature/birendra-kumar-bhattacharya.html
సమాచార పెట్టెల గురించి
[మార్చు]ఈ పేజీని అభివృద్ధి చేయదలిచిన సాహిత్యప్రాజెక్టు సభ్యులు సమాచార పెట్టె పెట్టి నింపగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 10:13, 21 ఫిబ్రవరి 2014 (UTC)