చర్చ:బుడుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుడుగు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 09 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


I think it would be more appropriate to change నాన్న (గోపాలం) to నాన్న (గోపాళం). Nkamatam 20:28, 3 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాఖ్య ఇప్పుడే చూశాను. నా దగ్గర పుస్తకం ఉన్నది. చూసి సరి చేస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 7 డిసెంబర్ 2008 (UTC)

కాసుబాబుగారూ! అభినందనలు చక్కటి వ్యాసం వ్రాశారు. వ్యాసంలో బుడుగు బొమ్మ లేక పోవటం వెలితిగా ఉన్నది. వీలయితే బాపు గారిని గాని, ముళ్ళపూడిగారిని గాని, జమిలిగా ఇద్దరిని గాని ఆడిగి చూస్తే, వారు తప్పకుండా మన కోరికను మన్నించి బుడుగు బొమ్మను వ్యాసంలో పెట్టటానికి అనుమతించవచ్చును. జయదేవ్ గారు తన కార్టూన్లను తనమీద వ్రాసిన వ్యాసంలో ఉంచటానికి పంపినట్ట్లు. బాపు-రమణ గార్లను సంప్రదించటానికి ఈ మైల్ కోసరం ప్రయత్నం మొదలు పెడతాను. ప్రయత్నం ఫలిస్తే అంతకంటే కావలిసినది ఏముంది!!--SIVA 05:17, 21 డిసెంబర్ 2008 (UTC)

ప్రస్తుతానికి, బుడుగు పుస్తక ముఖ చిత్రం వ్యాసంలో అమర్చాను.--SIVA 05:41, 21 డిసెంబర్ 2008 (UTC)