చర్చ:బూదరాజు రాధాకృష్ణ
Appearance
Untitled
[మార్చు]ఎవరండి ఈ బూద రాజు గారు , .... --S172142230149 16:32, 1 జూన్ 2007 (UTC)
తెలుసుకోవాలంటే వ్యాసము చదివితే తెలుస్తుంది కదా !
వేటపాలెం అంటే ప్రకాశం జిల్లాలోని ఈ వేటపాలెంయేనా? రాకేశ్వర 15:07, 24 నవంబర్ 2007 (UTC)
బూదరాజు రాధాకృష్ణ గారి పుస్తకాలు
[మార్చు]బూదరాజు రాధాకృష్ణ గారు రచించిన జాతీయాలు ,సామెతలు లాంటి పుస్తకాలు వీలైతే వికీసోర్స్ లో చేర్చగలరా? — ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Nrahamthulla (చర్చ • రచనలు)
- ఆయన పుస్తకాలు కాపీహక్కులకు లోబడి ఉంటాయి. బహుశా కుదరకపోవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 13:49, 8 నవంబరు 2021 (UTC)