చర్చ:భారత రాష్ట్రపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భారత రాష్ట్రపతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం పేరు

[మార్చు]

ఈ వ్యాసం పేరు భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యాహరించే వ్యక్తిని మాత్రమే వివరిస్తుంది కాబట్టి "భారతదేశ రాష్ట్రపతి" అని ఉండాలేమో. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 03:38, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భారత రాష్ట్రపతి

[మార్చు]

అవసరం లేదు.అప్పటి నుండి ప్రతి రోజు ప్రతి చోట భారత రాష్ట్రపతి అని వ్రాయాలి. కాబట్టి ఇప్పటికి ఆవిషయాన్ని వదిలేద్దాం, ఏమంటారు.--172.142.230.149 08:54, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో రాష్ట్రపతులు జాబితా అవసరంలేదు

[మార్చు]

భారత రాష్ట్రపతుల జాబితా అనే వ్యాసం ఉన్నందున, ఈ వ్యాసంలో రాష్ట్రపతులు జాబితా అవసరంలేదని నేను భావిస్తున్నాను.దానికి కారణం చురుకైన వాడుకరులు తక్కువుగా ఉన్నందున రాష్ట్రపతులు మారినప్పుడు గుర్తుపెట్టుకుని సరియైన సమయంలో తాజాపర్చాలంటే చేయటానికి అవకాసం ముంది.ఇప్పటికే తాజాపర్చవలసిన వ్యాసాలు, తాజాపర్చటానికి గుర్తించవలసిన వ్యాసాలు చాలానే ఉన్నవని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:13, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]