చర్చ:భూదానోద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోచంపల్లి (భూదాన్) పరిశీలన[మార్చు]

రవిచంద్ర గారూ ఈ వ్యాసానికి, ఈ గ్రామానికి సంబంధం ఉంది.పరిశీలించి భూదానోద్యమం వ్యాసం ఏమైనా విస్తరించాలో పరిశీలించగలరు.ఆ గ్రామానికి దీనివలనే ఆ పేరు వచ్చింది. యర్రా రామారావు (చర్చ) 15:07, 20 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రామారావు గారూ, పోచంపల్లి గ్రామానికి ఇదివరకే లంకె ఇచ్చాను. ఆ గ్రామంలో ఉన్న సమాచారం కూడా ఈ వ్యాసంలో చరిత్ర విభాగంలో ఉంది చూడండి. ఇంకా ఈ ఉద్యమం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా జరిగిందో విస్తరించాలి. చేస్తాను. - రవిచంద్ర (చర్చ) 00:01, 21 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]