చర్చ:భూపతిరాజు
Appearance
@వాడుకరి:Ch Maheswara Raju గారు 2022 ఏప్రిల్ 18న ఈ వ్యాసంలో తొలగింపు మూసను చేర్చారు. కానీ ఆ మూసలో గల ఎర్రలింకులో ఉన్న వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భూపతిరాజు ను సృష్టించి మీ అభిప్రాయం తెలియజేయండి. చర్చ జరిగుతుంది. తరువాత నిర్ణయం తీసుకుంటారు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:07, 30 మే 2022 (UTC)
- ఆ జిల్లా (కోనసీమ)లో ఇంటర్నెట్ బంద్ చేసారు.సమయం పట్టవచ్చు. యర్రా రామారావు (చర్చ) 04:01, 31 మే 2022 (UTC)