చర్చ:భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భౌతిక శాస్త్రంలోని పారిభాషిక పదాలను కొంత వరకు చేర్చడం జరిగినది. దీనిని ఇంకనూ విస్తరించవలసి యున్నది. సహోదర వాడుకరులు వారికి తెలిసిన పదాలను వాటి అర్థాలను అక్షర క్రమంలో చేర్చవససినదిగా కోరుచున్నాను.(  కె. వి. రమణ. చర్చ 17:49, 19 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నా వద్ద తెలుగు అకాడమీ వారి భౌతికశాస్త్రం యొక్క పారిభాషిక పదకోశం ఉన్నది. నా మొబైల్ 9246376622 కు ఫోను చేయండి. ఎలా చేర్చాలో మాట్లాడదాం.Rajasekhar1961 (చర్చ) 05:58, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Z విభాగంలో కొన్ని పదాలు చేర్చాను. చూడండి. సరిగానే ఉంటే మరికొన్ని చేరుస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:52, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సరియైన ప్రాజెక్టు విక్షనరీ[మార్చు]

దీనికి సరియైన ప్రాజెక్టు విక్షనరీ. ఈ పేజీ ని అక్కడకు మార్చండి లేకపోతే వికీపీడియా పేరుబరిలోకి మార్చితే మంచిది.--అర్జున (చర్చ) 08:06, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తయిన తర్వాత విక్షనరీకి తరళించవచ్చును. రమణగారు ఈ వ్యాసం పూర్తిచేస్తారని భావిస్తాను. విక్షనరీలో కూడా 60,000 పైగా వ్యాసాలున్నాయి. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 15:30, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అకాడమి వారి పారిభాషిక పదకోశం[మార్చు]

తెలుగు అకాడమి వారి పారిభాషిక పదకోశాన్ని వికీపీడియా లోకి చేర్చలేమనుకుంటాను. అది వారి కాపీరైటు అని అన్నారు, అకాడమి లోని ఒక అధికారిని నేను ముఖతః సంప్రదించినప్పుడు. సభ్యులు దీనిపై స్పందించగోరుచున్నాను. కంపశాస్త్రి 17:01, 7 ఏప్రిల్ 2013 (UTC)

అవునండి. నేను రెండు సంవత్సరాల క్రిందట ఈ విషయమై సంప్రదించాను. అయితే ఆంధ్రభారతినిర్వాహకులు వారి సైటులో పెట్టేటందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.--అర్జున (చర్చ) 03:12, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం తేలుగు అకాడమీ వారి పారిభాషిక పదకోశానికి కాపీ కాదు. నేను బోధించే విషయంలో గల వివిధ పదాలను చేర్చాను. వాటిలో పదాల అర్ధాలు కొన్ని తేలుగు అకాడమీ వారి పారిభాషిక పదకోశం లో ఉండవచ్చు, ఉండక పోవచ్చు. తేలుగు అకాడమీ వారి పారిభాషిక పదకోశం కన్నా ఎక్కువ పదాలు కూడా చేరవచ్చు. అందువల్ల కాపీ రైట్ సమస్య ఉండదని భావిస్తాను. కె.వెంకటరమణ చర్చ 04:04, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీబుక్స్ కు తరలింపు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం వికీబుక్స్ అనువైనది, కావున తరలించాలి. ఏవైన అభ్యంతరాలుంటే వారంరోజులలగో స్పందించండి. --అర్జున (చర్చ) 03:12, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

-అర్జున గారూ, ఇది వికీబుక్స్ కు అనువైనదని భావిస్తే తరలించవచ్చు.➠ కె.వెంకటరమణచర్చ 12:24, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
➠ కె.వెంకటరమణ గారు, గత చర్చలో విక్షనరీ అని వికీపీడియా పేరుబరి అని అనుకున్నాను. కాని విక్షనరీకి రూపం మార్చాలి. ఒక పదం ఒక పేజీలో చేర్చాలి. దానికి మూలాలు కావాలి. వికీపీడియా పేరుబరి కంటే వేమూరి వారి ఆంగ్ల తెలుగు నిఘంటువు ఇప్పటికే వికీబుక్స్ లో వున్నందున, ఇక్కడ అదనంగా వున్న పదాలు ఆ పుస్తకంలో చేర్చటం మెరుగు. అలా మీరు చేయదలిస్తే ఈ తరలింపు ప్రతిపాదన విరమిస్తాను. ఇప్పట్లో మీరు చేయలేకపోతే తాత్కాలికంగా వికీబుక్స్ కు మార్చటం మెరుగు.--అర్జున (చర్చ) 06:13, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత లేనందున వికీబుక్స్ కు తరలింపు చేయాలి.--అర్జున (చర్చ) 03:55, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం వికీబుక్స్ కు తరలించబడినది.➠ కె.వెంకటరమణచర్చ 16:10, 6 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]