చర్చ:మంచుగళ్లు
స్వరూపం
వడగళ్లు అన్నా ఇవేనా?
[మార్చు] సహాయం అందించబడింది
వడగళ్ళు ఇవి ఒకటేనా.--Rajasekhar1961 (చర్చ) 05:13, 19 మే 2020 (UTC)
- ఒకటే అనిపిస్తోంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:18, 19 మే 2020 (UTC)
- మంచుగళ్లు, వడగళ్లు వేరు, వేరు ఉనుకుంటాను.వర్షం నుండి పడేవాటిని వడగళ్లుని, మంచుపర్వతాలు నుండి, గుహల నుండి జారువాలేవాటిని మంచుగళ్లు అని అంటారనుకుంటాను.--యర్రా రామారావు (చర్చ) 06:28, 26 మే 2020 (UTC)
- Rajasekhar1961 గారూ, ఆంగ్లంలో "snow" వ్యాసంతో ఇది లింక్ అయి ఉన్నది. దీని అర్థం హిమం; పొడిమంచు. వడగళ్ళు ఇదీ ఒకటి కాదు. కనుక ఈ వ్యాస శీర్షికను "మంచుగళ్లు" అనేకన్నా హిమం; పొడిమంచు గా మార్చితే బాగుంటుందని భావిస్తున్నాను. K.Venkataramana(talk) 07:02, 26 మే 2020 (UTC)