చర్చ:మజ్జిగౌరమ్మ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మజ్జిగౌరమ్మ ఆలయం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఆంగ్ల వికీపీడియా మనకు రిఫరెన్స్ కాదు[మార్చు]

తెవికీలో రాసేందుకు ఆంగ్ల వికీపీడియా మూలంగా పనికిరాదని నా అభిప్రాయం. చాలా ఆసక్తికరమైన వ్యాసం రాసినందుకు కశ్యప్ గారికి అభినందనలు, అలానే ఆ విషయాన్ని పరిశీలించమని ప్రార్థన. ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసంలో ఏ మూలాలు ఇచ్చారో చూసి, వాటిని తెచ్చుకుని వాడితే సరి. అందరం అనువాదాలు చేసేప్పుడు, ఆంగ్ల వికీ నుంచి విషయాన్ని స్వీకరించేప్పుడు ఇదే అనుసరిస్తున్నాము.--పవన్ సంతోష్ (చర్చ) 18:06, 16 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీ తెలుగు వికీకి మూలం కాదు కనుక దానిని తొలగించి ఆంగ్లవికీలో మూలాలను చేర్చితిని. ఈ వ్యాసం ఆలయానికి సంబంధించినది కావున దీనిని మజ్జిగౌరమ్మ ఆలయం గా తరలించితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:09, 17 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]