చర్చ:మట్కా జూదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Dont merge with Judam, keep it inline with main English wiki article. There is scope to expand this article.

వాడుకరి:Varmapak గారూ, పేజీలో విలీనం మూసపెట్టి రెండేళ్ళు కావస్తోంది. ఎవరూ పట్టించుకోలేదు. పేజీని సృష్టించిన మీరూ విస్తరించలేదు. విలీనం చెయ్యొద్దని ఈ చర్చ పేజీలో మీరు రాసి కూడా రెణ్ణెల్లవుతోంది గానీ, వ్యాసాన్ని విస్తరించే ప్రయత్నం చెయ్యలేదు. ఇది రాసాక, ఇతర పేజీల్లో మీరు పనిచేసారు. సరఫరా గొలుసు అనే ఇంకో మొలకను కూడా సృష్టించారు. కానీ దీన్ని విస్తరించే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు. విలీనం చెయ్యొద్దని రాసారు కాబట్టి, పేజీ సృష్టించినదిమీరే కాబట్టి విస్తరిస్తారని అనుకున్నాను. కానీ.. __చదువరి (చర్చరచనలు) 08:23, 12 జూన్ 2020 (UTC)