చర్చ:మతంగుడు
స్వరూపం
మతంగుడు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
భాస్కరనాయుడు గారూ మీరు పురాణ నామ చంద్రిక నుండి యధాతధంగా కాపీ చేస్తున్నట్లున్నారు. ఇది వికీ నియమాలకు విరుద్ధం. దీన్ని వికీ నియమాల ప్రకారం తిరగరాయండి. లేదా తొలగించడం మంచిది. --రవిచంద్ర (చర్చ) 02:18, 5 మే 2016 (UTC)
- ఈ వ్యాసం తిరిగి రాయబడింది. తొలగించనవసరం లేదు. K.Venkataramana(talk) 03:47, 24 జూలై 2020 (UTC)