చర్చ:మల్లిపూడి శ్రీరామ సంజీవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం, తరలింపు

[మార్చు]

ఎంఎస్ సంజీవి రావు అనే పేరుతో ఈ వ్యక్తిపై వ్యాసం ఉందని గమనించక ఈ వ్యాసాన్ని సృష్టించాను. అయితే "మల్లిపూడి శ్రీరామ సంజీవరావు" సరైన పేరు "సంజీవి రావు" కాదు. కాబట్టి ఎంఎస్ సంజీవి రావు ను "మల్లిపూడి శ్రీరామ సంజీవరావు" అనే పేరుతో తరలించాలని నిర్వాహకులకు నా అభ్యర్ధన - వైజాసత్య (చర్చ) 06:05, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@వైజాసత్య గారూ మీ సూచనకు ధన్యవాదాలు. తరలించాను. యర్రా రామారావు (చర్చ) 09:27, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు - ధన్యవాదాలండీ వైజాసత్య (చర్చ) 18:18, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]