Jump to content

చర్చ:మహాభారత యజ్ఞం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పల్లెల్లో వినోద కార్యక్రమాలు వ్యాసంలో ఈ మహాభారతం గురించిన విశేషాలు భాస్కరనాయుడు గారు బొమ్మలతో సహా వివరించారు. ఒకసారి చూడండి. పిదవ ఈ వ్యాసాన్ని విస్తరించండి.--Rajasekhar1961 (చర్చ) 05:59, 24 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి ఉత్సవాలే శ్రీకాళహస్తిలో కూడా ధర్మరాజుల తిరునాళ్ళు పేరుతో జరుగుతాయి. ఇందులో భక్తులు చివరిరోజు అగ్ని గుండప్రవేశం చేస్తారు. --రవిచంద్ర (చర్చ) 10:57, 28 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]