చర్చ:ముసునూరి కాపయ నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్మ దుర్జయ వంశం[మార్చు]

"కమ్మ దుర్జయ" వంశం గురించిన సమాచారాన్ని చేరుస్తున్న అజ్ఞాతకు, మీరు ఈ వంశ విశేషాన్ని ఈ వ్యాసంలో చేర్చాలంటే అందుకు తగిన మూలాలను చేర్చాలి. మూలాలు లేకుంటే తొలగించబడుతుంది. మీరు లాగినై ఈ మార్పులు చేస్తే తొలగించేవాణ్ణి కాదు -ముందుగా మీతో చర్చించి, మూలాల ఆవశ్యకత గురించి చెప్పి ఉండేవాణ్ణి. ఇప్పటికి రెండుసార్లు చేర్చారు, రెండు సార్లూ తీసేసాను. __చదువరి (చర్చరచనలు) 02:57, 20 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిష్పాక్షికతను దెబ్బతీస్తున్న మార్పుల నుంచి కాపాడేందుకు సంరక్షణ[మార్చు]

కుల దృక్కోణంతో వ్యాసాలను పలు మార్పులు చేస్తున్నారు. కాపయ నాయుడు (దాని మరో రూపం కాపానీడు) అని చారిత్రకంగా తెలియవస్తున్న పేరును కాపయ భూపతి అని, ముసునూరి నాయకులను ముసునూరి కమ్మరాజులు అని రకరకాలుగా ప్రామాణిక గ్రంథాల నుంచి మూలాలు లేకుండా మారుస్తున్నారు. రకరకాల కొత్త వాడుకరులు ఇవే పనులు చేస్తున్నారు. కాబట్టి వ్యాసాన్ని నిరవధికంగా సంరక్షిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:54, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]