చర్చ:మెటల్ ఆర్కు వెల్డింగు
స్వరూపం
పాలగిరిగారూ, ఈ వ్యాసానికి ఆంగ్లమూలం ఆంగ్ల వికీలో గలదా?( కె. వి. రమణ. చర్చ 10:52, 3 మార్చి 2013 (UTC))
రమణ గారు, ఆంగ్ల వికీలో Shielded metal arc welding అనే పేరుమీదవున్నది.మెటల్ ఆర్కు వెల్డింగ్ , షీల్డిడ్ మెటల్ ఆర్కు వెల్డింగు రెండు ఒక్కటే.పాలగిరి (చర్చ) 11:55, 3 మార్చి 2013 (UTC)