చర్చ:మేజర్ సోమ్‌నాథ్ శర్మ
స్వరూపం
శీర్షికలో "మేజర్" అనే పదాన్ని ఉంచకూడదేమో పరిశీలించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 17:26, 31 జనవరి 2017 (UTC)
- సైన్యంలో ఇది ఒక హోదాను సూచిస్తుంది. సాధారణంగా అధికార హోదాలో పేరుకు ముందు వాడతారు. జస్టిస్, డాక్టర్ లాంటిదే ఇది కూడా. కాబట్టి వ్యాసంపేరులో ఉండాల్సిన అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:38, 31 జనవరి 2017 (UTC)