చర్చ:మొక్కకణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలను ప్రాసెస్ చెయ్యడంలో లోపం[మార్చు]

మూలాల్లోని PMC, PMID అనే రెండు పరామితులను ప్రాసెస్ చెయ్యడంలో మాడ్యూలు లోపం తెలెత్తుతోంది. బహుశా మాడ్యూలు సరిచెయ్యాలనుకుంటాను. ఈ కారణంగా దాదాపు మూలాలన్నింటి లోనూ లువా ఎర్రరు చూపిస్తోంది. అందుచేత ప్రాసెస్ చెయ్యడంలో దోషం తలెత్తుతోంది. అంచేత మూలాల్లో ఆ రెండు పరామితులను తీసేసాను. మాడ్యూళ్ళను సరిచేసాక, ఆ పరామితులను మళ్ళీ చేర్చవచ్చు. నేను ఈ చేసిన మార్పు ఇది. __చదువరి (చర్చరచనలు) 04:47, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ పేరు[మార్చు]

ఈ పేజీపేరును "వృక్ష కణం" అని మారిస్తే మరింత బాగుంటుందని అనుకుంటున్నాను. వాడుకరి:Damasravani19 గారు, వాడుకరి:Rajasekhar1961 గారు పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 04:52, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Rajasekhar1961 గారి పరిశీలనార్థం. __చదువరి (చర్చరచనలు) 04:54, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వృక్ష కణశాస్త్రము వ్యాసం వికీలో ఉన్నది కాబట్టి వృక్షకణం (వృక్ష కణం కాదు) సరిగా ఉంటుంది. వృక్షశాస్త్రము Botany కి తెలుగుపేరు కాబట్టి ఈ పేరు బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:52, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]