చర్చ:మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పక్షపాత ధోరణి

[మార్చు]

ఈ వ్యాసము పక్షపాత ధోరణితో సాగిందని నా అభిప్రాయం. ముఖ్యంగా "రాజకీయ నేపథ్యం" అనే భాగంలో ఆఖరి వాక్యాలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

రాజకీయ నేపథ్యాన్ని సవరించాను. వ్యాసం ధోరణి పక్షపాతంగా ఉందంటే.., వ్యాసాన్ని సమూలంగా మార్చాలని మీ అభిప్రాయమా? __చదువరి (చర్చ, రచనలు) 00:25, 21 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
మిగతావి బాగానే ఉన్నాయి, నాకు "రాజకీయ నేపధ్యం"లోనే అలా అనిపించింది. ఎందుకంటే అక్కడ అంతకు ముందు ఉన్న విషయాన్ని రుజువు చేయలేము కదా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 07:11, 21 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తారీఖులు

[మార్చు]

ఈ వ్యాసములో తారీఖులు మరింత స్పస్టముగా ఉండలేమో. చాలా చోట్ల నెల, రోజు ఇవ్వబడినవి, కానీ సంవత్సరం లేదు. చదివేవారికి అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం కావాలంటే

[మార్చు]

ఈ వ్యాసం "ఈ వారం వ్యాసం పరిగణన"లో ఉన్నది. కాని సాధారణంగా బొమ్మలున్న వ్యాసాలనే మొదటి పేజీ "ఈ వారం వ్యాసం"గా ఎంచుకుంటుంటాము. వీలయితే బొమ్మలు చేర్చడానికి ప్రత్నించగలరా?--కాసుబాబు 08:05, 2 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రస్తుతానికి ఈ పటాలు చేర్చాను కానీ మరింత నిర్ధిష్టమైన బొమ్మలు సంపాదించడానికి ప్రయత్నిస్తాను --వైజాసత్య 09:17, 2 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వారం వ్యాసం

[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ వారం తెవికీ వ్యాసంగా పంపించాను. కాళోజీ బొమ్మను వ్యాసానికి బొమ్మగా నిర్ణయించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 22:51, 18 నవంబర్ 2007 (UTC)