చర్చ:మొవ్వ వృషాద్రిపతి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఇతని పేరు మొవ్వా వృషాధ్రిపతి కాదు. మొవ్వ వృషాధిపతి అని వుండాలి. మొవ్వ అనేది ఒక గ్రామం పేరు.--స్వరలాసిక (చర్చ) 16:00, 5 మే 2015 (UTC)
- స్వరలాసిక గారూ, తెవికీలో గల వ్యాసం సాహితీ రూపకాలు లో ఒక విభాగం "అష్టదిగ్గజ కవులు, తిమ్మరుసు పాత్రలు ధరించిన కొందరు ప్రముఖులు" లో మీరన్నట్లు మొవ్వ వృషాధిపతి అనే ఉన్నది. ఈ విషయం "భువనవిజయము సాహితీరూపకచరిత్ర - ప్రసాదరాయకులపతి -2006- పేజీలు 2-9" లో ఉన్నట్లు మూలం కూడా ఉన్నది. కనుక దీనిని తరలిస్తే బాగుంటుందనుకుంటున్నాను.--కె.వెంకటరమణ⇒✉ 16:58, 7 మే 2015 (UTC)