చర్చ:మొసలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



మొసలి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

సొర చేప మరియు షార్క్ ఒక్కటేనా.Rajasekhar1961 09:38, 29 ఆగష్టు 2008 (UTC)

అనుకున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:17, 29 ఆగష్టు 2008 (UTC)
  • వర్గీకరణలో తెలియజేసినట్లుగా క్రోకడైలస్ ప్రజాతిలో చాలా జాతుల మొసల్లు ఉన్నాయి. వాటిలో భారతీయ మొసలి ఒకటి. ఒక్కొక్కదాని గురించి వేరు వేరుగా వ్యాసాలు తయారుచేస్తే బాగుంటుందా. లేదా ఒక్క భారతీయ మొసలి గురించి మాత్రమే తయాచేద్దామా!Rajasekhar1961 05:23, 30 ఆగష్టు 2008 (UTC)
సమాచారం సంతృప్తికరంగా చేర్చే అవకాశం ఉన్నట్ల్లయితేనే విడివిడిగా పేజీలు తయారుచేయండి, రెండు మూడు వాక్యాల సమాచారమే ఉంటే ఈ వ్యాసంలోనే వర్గీకరణలో తెలియజేసిన పేర్లకు ఎదురుగా సంక్షిప్తంగా వ్రాయడం మేలు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:24, 30 ఆగష్టు 2008 (UTC)

మొసలి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి