చర్చ:రం
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు] సహాయం అందించబడింది
ఈ వ్యాసం పేరు రమ్ము అని ఉండాలి. --Rajasekhar1961 (చర్చ) 11:19, 27 జనవరి 2016 (UTC)
- వాడుకలో రమ్ము అనే ఉన్నది. శీర్షికను మార్పు చేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:31, 27 జనవరి 2016 (UTC)
- సాక్షి పత్రికలో విట్టేకర్ జీవుల వర్గీకరణ యందు రం అని ఉన్నది. రెండు రకాల పదాలు వాడబడుతూ ఉన్నందున ఒకదానిని దారిమార్పు చేస్తే సరి.--కె.వెంకటరమణ⇒చర్చ 02:10, 30 జనవరి 2016 (UTC)
- రమ్ము అనే వ్యాసానికి ఈ వ్యాసం దారిమార్పు చేసాను.--కె.వెంకటరమణ⇒చర్చ 15:07, 13 ఫిబ్రవరి 2016 (UTC)
- వాడుకలో రమ్ము అనే ఉన్నది. శీర్షికను మార్పు చేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:31, 27 జనవరి 2016 (UTC)
నేనసలు ఈ చర్చను చూడనే లేదు. ఆంగ్ల పదాలకు చివరన ఉకారం మన తెలుగువారం (తమిళ వారు కూడా) సౌకర్యం కోసం తెచ్చిపెట్టుకొన్నాం. ఉదా:
- బస్సు (Bus)
- ఫ్యాను (Fan)
- బూటు (Boot)
- పెన్ను (Pen)
Empty life-u, girl-u come-u, life-u reverse-u gear-u
God-u I am crying now-u, she's happy how-u?
This-u song-u for soup boys-u, we don't have choice-u
అని Why this kolaveri kolaveri kolaveri di పాటలో ధనుష్ పదాలను గమనించండి, మీకే తెలుస్తుంది. - శశి (చర్చ) 12:34, 27 మే 2016 (UTC)