చర్చ:రంగనాయకమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సంరక్షణ తొలగింపు[మార్చు]

ప్రస్తుత నిర్వాహకులు మరియు అధికారులకు విజ్ఞప్తి: రంగనాయకమ్మ పై సయుక్తికమైన వ్యాసం అభివృద్ధి చెందినది కావున "ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది." అనే ప్రకటనను తొలిగించ కోరుతాను. ఈ వ్యాసం రక్షింపబడినది. కొత్తగా ఈ వ్యాసం చూసేవారి సమాచార నిమిత్తము, ఈ చర్యకు కారణాలు చర్చ పేజీ లో వివరించకోరుతాను. cbrao 18:47, 1 జనవరి 2012 (UTC)

వ్యాసాన్ని అందరూ మార్పులు చేయటానికి అనమతించాను. రెండు సంవత్సరాలు క్రిందట ఏ కారణంచేత సంరక్షించారో తెలియలేదు. ఇక వ్యాస నాణ్యతను పెంచవలసిన అవసరముంది కాబట్టి మూసను అలాగే కొనసాగించుదాం.--అర్జున 19:05, 1 జనవరి 2012 (UTC)
రెండేళ్ళ క్రితం ఒక సభ్యుడు ఈ వ్యాసంతో పాటు అనేక వ్యాసాలలో వాండలిజంకు పాల్బడుతున్నందున అందులో భాగంగా వైజాసత్యగారు ఈ పేజీ కూడా సంరక్షించారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:26, 1 జనవరి 2012 (UTC)